Breaking News

యువతీ, యువకుడుపై యూపీ గ్యాంగ్ అమానుషం

00girl

వారిద్దరూ కాలేజ్ స్టూడెంట్స్.. సరదాగా బైక్ పై తిరగడానికి వెళ్లారు.. అక్కడే ఓ ఆరుగురు సభ్యుల అల్లరి మూక ఫ్రెండ్స్ ను అటకాయించింది.. వారిద్దరిని బెదిరించింది.. అందులోని అమ్మాయిని అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. యువకుడిని చితకబాదారు.. ఇదంతా వీడియో తీసిన కొందరు వాట్సాప్ లో పెట్టారు. అది మీడియాకు లీక్ కావడంతో ఆ అల్లరి మూకను పోలీసులు అరెస్ట్ చేశారు..

విద్యార్థులపై దాడి చేసిన దృశ్యాలు మీరు పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *