యువతలో నైపుణ్యం పెంచేందుకు కొత్త పథకం

-pm-launches-skill-india-campaign-5

న్యూఢిల్లీ : యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు. 2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రప్రభుత్వం ద్వారా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం అంతర్జాతీయ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ నైపుణ్యాల భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *