Breaking News

యాదాద్రి పనులకు సీఎం కేసీఆర్, గవర్నర్ శంకుస్థాపన

000kcr

యాదగిరి గుట్ట : నల్లగొండ జిల్లా యాదాద్రి లో తిరుమల తరహా వసతులు సౌకర్యాలు కల్పించేందుకు 100 కోట్లతో చేపట్టనున్న మాస్టర్ ప్లాన్ ను శనివారం సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గవర్నర్ నరసింహన్, చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

సీఎం కేసీఆర్ మొదట పెద్ద గుట్ట వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజగోపురం పనులు ప్రారంభించారు. గుట్టపై ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం, గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం అందరూ కొండపైకి వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *