
యాదగిరి గుట్ట : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. గురువారం చిన్న జీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ యాదగిరి గుట్టకు వచ్చి పూజలు చేశారు.
అనంతరం గుట్ట అభివృద్ధిపై, కొత్త నిర్మాణాలపై చినజీయర్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. గర్భగుడిలో మార్పులు, చేర్పులపై చిన జీయర్ సూచనలు కేసీఆర్ ఆసక్తిగా విన్నారు.