మోహన్ లాల్ ‘నువ్వే నా ప్రాణం’ Posted by Politicalfactory Date: August 18, 2015 11:26 pm in: Film News, Film Talk, News, Regional News Leave a comment 548 Views సూరజ్ , కవిత హీరోహీరోయిన్లుగా మలయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో జనతేయధని ప్రొడక్షన్ పతకంపై సురేశ్ వంశీ దర్శకత్వంలో విశ్వనాథ్, ఈఎస్ నిర్మించబోతున్న నూతన చిత్రం నువ్వే నా ప్రాణం. ఈనెల చివరి వారంలో ప్రారంభం కానుంది.