మోహన్ లాల్, గౌతమిల ‘మనమంతా’

మలయాల నటుడు మోహన్ లాల్, గౌతమి హీరోహీరోయిన్లుగా మలయాళం లో ఘన విజయం సాధించిన మనమంతా సినిమాను తెలుగులో అనువదిస్తున్నారు. విశ్వంత్, రాయినా రాు, అనిషా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగులో విలక్షణ చిత్రాలు తీస్తూ జాతీయ అవార్డు అందుకున్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోమన్ లాల్ గౌతమి నటనతో సినిమా హైప్ అందుకుంది. ఈ సందర్భంగా మనమంతా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *