మోహన్ రెడ్డి ఫైనాన్స్ దందాలో మరో ఇద్దరు సీఐలు ఔట్

sddefault

ఫైనాన్స్ వడ్డీ వ్యాపారంతో వందలమంది ఆస్తులు కొల్లగొట్టి, పోలీసుల అక్రమార్జనను కూడగట్టిన పాపాల చిట్టా రోజురోజుకు పెరుగుతోంది. బాధితులందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో సీఐడీ డీఐజీ రవివర్మ కరీంనగర్ కు వచ్చి మరీ విచారణను వేగవంతం చేశారు.

కాగా మోహన్ రెడ్డి కేసులో ఈరోజు మరో ఇద్దరు సీఐలపై బదిలీ వేటు పడింది. కరీంనగర్ కోర్టు సీఐ తో పాటు ఆదిలాబాద్ జిల్లా ముథోల్ సీఐ గణపతి జాదవ్ ను డీజీపీకి అటాచ్డ్ చేస్తూ బదిలీ వేటు పడింది. వీరిద్దరు కూడా గతంలో కరీంనగర్ సీఐగా పనిచేసి ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *