మోసాలపై ఈటల ‘టోల్ ఫ్రీ’ తెచ్చారు..

ఇటీవల తూనికలు , కొలతల్లో తేడాలు, కల్తీ జరుగుతోందంటూ వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.  వెంటనే ప్రజల నుంచి సులభంగా ఫిర్యాదులు వచ్చేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కోరారు.. ఆ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి ఈటెల  సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు..

కొలతలు, తనిఖీల్లో మోసాలపై ప్రతి జిల్లాకు ఒక వాహనం ఇవ్వనున్నట్లు చెప్పారు.. బంగారం , బియ్యం, నూనెలు, ఇనుము, ఇసుక  విక్రయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *