‘మోసగాళ్లకు మోసగాడు’ ఫస్ట్ లుక్ విడుదల

లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శంకర్ చిగురుపాటి సమర్పణలో బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ . ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నారు. చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. మామ కృష్ణ సినిమా టైటిల్ నే సినిమా కథగా పెట్టుకుని హిస్టారికల్ కథతో సినిమా తీస్తున్నారు సుధీర్ బాబు. ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *