మోహన్ రెడ్డి ఉచ్చులో టాలీవుడ్ నిర్మాత బలి

images5

కరీంనగర్ జిల్లాలో ఫైనాన్స్ దందాలో దాదాపు 500 కోట్ల ఆస్తులు సంపాదించిన పోలీస్ తిమింగళం ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసులో చాలా మంది ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు పోలీసులు నిందితులుగా ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేతో పాటు చాలా మంది రాజకీయ నాయకులు, ఇతరులు మోహన్ రెడ్డి నుంచి డబ్బుల లావాదేవీలు జరిపినవారే..

మోహన్ రెడ్డి టాలీవుడ్ నిర్మాతలకు కూడా లోన్లు ఇచ్చిన వాళ్లతో సంబంధాలు నెరిపినట్టు సమాచారం. స్థలం, భవనాల డాక్యుమెంట్లు తన వద్ద పెట్టుకొని మోహన్ రెడ్డి సినిమా నిర్మాతలకు అప్పులిచ్చాడట.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా 10కోట్లు అప్పుతీసుకొని చివరకు కట్టలేక ఆ స్థలం వదులుకున్నాడని టాక్.. సో మోహన్ రెడ్డి బాధితుల్లో టాలీవుడ్ కి కూడా లింకు ఉందన్నమాటే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *