మోదీతో చంద్రబాబు భేటి

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తో చంద్రబాబు భేటి అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంపై విన్నవించారు. అక్రమంగా మా ఫోన్లు ట్యాపింగ్ చేసిందంటూ ప్రధాని దృష్టికి తెచ్చారు.

హైదరాబాద్ లో గవర్నరుకు అధికారాలు, సెక్షన్ 8 అమలు చేయాలని, ఉమ్మడి రాజధానిలో అధికారాలు ఇరు ప్రభుత్వాలకు ఉండాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *