Breaking News

మోతె మట్టిని తెలంగాణ అంతటా చల్లాలే..

kcr-Haritha-Haram-3-300x169

14 ఏళ్ల అప్పుడు తాను తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు తన వెంట ఉండి తెలంగాణ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసిన ఊరు మోతె అని.. ఇంతటి ఉద్యమ స్ఫూర్తిని చాటిన మోతె మట్టిని తెలంగాణ అంతటా బావుల్లో చల్లాలని అన్నారు సీఎం కేసీఆర్.. నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో హరితహారం కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రి జవదేకర్ తో కలిసి పాల్గొన్నారు.

తెలంగాణలో ఇంకా కొందరు వ్యతిరేక ద్రోహులున్నారని.. వారితో మోతే నీళ్లని తాగించాలని సూచించారు. ఈ సందర్భంగా మోతె గ్రామంపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. అభివృద్ది పనులకు భారీగా నిధులు మంజూరు చేయించారు. 200 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరుచేయించారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 100శాతం రైతులకు ఫ్రీ ఆఫర్ ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *