మోడీ, సోనియా, ఓ టీ పార్టీ..

modi-manmohan-sonia-pti.jpg.image.634.369

ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారశైలిలో ఘననీయమైన మార్పు కనపడుతోంది.. ఇదంతా లేటెస్ట్ గా బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ లాగే కనపడుతోంది. అందుకే ఆయన అహం వీడి సామారస్య పూర్వక వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఎన్నడూ లేనిది పార్లమెంటుకు హాజరై ఒక రోజంతా రాత్రి 7 గంటల వరకు పార్లమెంటులో గడిపి ప్రతిపక్షాల మాటల్ని శ్రద్ధగా పెన్ను పట్టి బుక్కులో రాసుకున్నారు.

ఎన్నికల్లో ఓటమి దెబ్బ ఓ వైపు.. మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ బిల్లులు మరోవైపు, సంస్కరణల బిల్లులన్నీ పార్లమెంటులో పెండింగ్ లో ఉండడం ఇవన్నీ కూడా మోడీలోని అహాన్ని దెబ్బతీశాయి. అందుకే మోడీ మారారు..

సోనియాను, ప్రధాని మన్మోహన్ ను ప్రసన్నం చేసుకోవడానికి పూనుకున్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లు సహా సంస్కరణల బిల్లును ఎలాగైనా అమోదింపచేసుకొని ప్రజల్లో ఫెయిత్ కొట్టాలని.. జనామోదం పొందాలని మోడీ యోచిస్తున్నారు. నిన్న ఢిల్లీలో సోనియా, మన్మోహన్ ను తేనీటి విందుకు పిలిచాడు.బిల్లులకు ఆమోదం తెలుపాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *