Breaking News

మోడీ సూట్ కు కోటి 2 లక్షల బిడ్

modi-suit-zoom

అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనలో మోడీ వేసుకున్న సూట్ వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. రూ.10 లక్షల విలువగల ఈ సూట్ ని సూరత్ లో వేలం వేయగా సురేష్ అగర్వాల్ అనే వ్యక్తి కోటి 2 లక్షల బిడ్ వేసి అందరికంటే ముందున్నారు.

ఈ సాయంత్రం 5 గంటల వరకు వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. వేలంలో వచ్చిన డబ్బుతో బాలికల విద్య కోసం నమామి గంగా ట్రస్ట్ కు ఫండ్స్ గా ఇవ్వనున్నారు.ఈ సూట్ తో పాటు మోడీకి చెందిన 455 వస్తువులను కూడా వేలానికి పెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *