మోడీ.. మోసం చేస్తున్నారు..

sonia-gandhi-sonia-gandhi-in-parliament_650x400_41426586063

న్యూఢిల్లీ : మొదటిసారి పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫైర్ అయ్యారు. ఆయన మోసపూరిత వాగ్ధానాలతో జనాన్ని మోసం చేశారని.. ఈ పదేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.

ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం కింద 39000 దరఖాస్తులు వచ్చినా అవన్నీ పెండింగ్ లో ఉండి ప్రభుత్వం నిజాలను బయటకు వెల్లడించడం లేదన్నారు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా లేదని.. పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టి, పేదలను కొట్టే విధానాలను అవలంభిస్తుందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *