Breaking News

‘మోడీ మై డాడీ’షార్ట్ ఫిల్మ్ అదుర్స్

0111

హైదరాబాద్, ప్రతినిధి : యూట్యూబ్ లో ‘మోడీ మై డాడీ’ అనే తెలుగు షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో ఇప్పటికే దీన్ని 5 లక్షలమంది చూసి మెచ్చుకున్నారు.

డ్రీమ్ టీం మీడియా ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సుదర్శన్ ,శాంతిరావు, కృష్ణతేజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తెలు గు షార్ట్ పిల్మ్ కు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం, మాటలు, సమకూర్చి అందంగా తీర్చిదిద్దారు. ఆద్యంతం  కామెడీ మిక్స్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *