మోడీ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నాడట..

న్యూఢిల్లీ :  రెండు నెలల విరామమనంతరం దేశంలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి ఏమైందో కానీ ఆయన డైలాగులు, వేషధారణ, భాష పరణతి చెందిన వ్యక్తి గా సంపూర్ణుడిగా కనిపిస్తున్నారు. నిన్న పార్లమెంటులో రైతుల సమస్యలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై చాలా బాగా సెటైర్ వేశారు. ఈ సందర్భంగా రాహల్ మాట్లాడుతూ ‘ప్రధాని మోడీ  ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఇక్కడ ఆయన కొద్ది రోజులు ఉంటారు. అనంతరం మళ్లీ విదేశీ పర్యటలకు వెళ్లారు’ అంటూ అనగానే పార్లమెంటు లోని కాంగ్రెస్ శ్రేణులు హర్షధ్వానాలు చేశాయి. మోఢీ మేకిన్ ఇండియా ప్రోగ్రాం కేవలం 10 మంది పెట్టుబడిదారుల కోసమేనంటూ మండిపడ్దారు రాహుల్.

రాహుల్ గాంధీ గురువారం మహారాష్ట్రలోని విదర్భలో పాదయాత్ర చేపట్టారు. దాదాపు 15 కి.మీలు నడిచి రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *