మోడీ ఓటమి సంపూర్ణం.. నితీష్ విజయం పరిపూర్ణం

పాట్నా: బీహార్ ఎన్నికల్లో బీజేపీ సారథి మోడీ ఓటమి సంపూర్ణమైంది. ఎన్నడూ ఊహించని విధంగా బీజేపీ .. నితీష్ సారథ్యంలోని మహాకూటమి చేతిలో ఓడిపోయింది..
బీహార్ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు..
మహాకూటమి : జేడీయూ 72+ ఆర్జేడీ 71+ కాంగ్రెస్ 16 = మొత్తం 159 మంది గెలిచి బీహార్ లో విజయం సాధించింది.
ఎన్డీఏ : బీజేపీ 56+ ఎల్ జేపీ 9+ ఆర్ఎల్ ఎస్పీ 02 +హెచ్ఏఎం 04 = 71 ఓట్లతో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది..
ఎంఐఎం ఒక్కస్థానంలో గెలిపొందారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *