
న్యూఢిల్లీ : ప్రపంచంలోని టాప్ 10 క్రిమినల్స్ అంటూ ఫొటో పెట్టింది గూగుల్.. అందులో మోడీ ఫొటో ఉండడంపై నిరసనలు రావడంతో సారీ చెప్పింది. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల ఈ పొరపాటును గుర్తించి వెంటనే మోడీ ఫొటోను గుర్తించింది. అనంతరం మోడీకి క్షమాపణ చెప్పింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని గూగుల్ తెలిపింది.
కాగా ఆన్ లైన్ శోధించినప్పుడు టాప్ టెన్ క్రిమినల్స్ ఫొటో మోడీ ఫొటో వచ్చింది. ఇది పొరపాటున, టెక్నికల్ తప్పిదం వల్ల జరిగిందని గూగుల్ తెలిపింది.