మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో సదుపాయలను పరిశీలించిన చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి.

మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో సదుపాయలను పరిశీలించిన చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి.

నారాయణ గూడ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో కార్యాలయం ఆవరణలో MOBILE FOOD TESTING LAB VAN ని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి.  అనంతరం బ్లడ్ బ్యాంక్ మొబైల్ వ్యాన్ ని పరిశీలించారు.  మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో సదుపాయలను పరిశీలించిన చైర్మన్ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కామెంట్స్ ఐపీఎం కి మొబైల్ వాహనం రావడం సంతోషించ దాగిన విషయం. ఇది చరిత్రాత్మకమైనది. ఐపీఎం అంటే ఎవరికీ తెలియదు. కుక్కల దవాఖాన గానే అందరికి తెలుసు నాకు అమ్మ, అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆనందం కలుగుతున్నది అనేక ఏళ్లుగా అనేక  సమస్యలున్నాయి నాచారంలో ఉన్న ల్యాబ్ ని ఇక్కడకు మార్చాలి ఆహార, కల్తీ నియంత్రణ అధికారులకు అవసరమైన వాహనాలు సమకూర్చాలి మరింత స్టాఫ్ ని పెంచి సమర్ధవంతంగా పని తీసుకోవాలి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వాహనాలను కనీసం జిల్లాకు ఒకటి చొప్పున ఇవ్వాలి ఆహార కల్తీ ని నివారించకుండా, మందులకు, చికిత్సలను ఎంత ఖర్చు చేసిన ఫలితం ఉండదు ఐపీఎం ఉద్యోగులు బాధ్యతా యుతంగా పని చేయాలి.

మంత్రి లక్ష్మారెడ్డి కామెంట్స్

ఈ మధ్య రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖల మంత్రుల సమావేశం ఢిల్లీ లో జరిగిన ఐపీఎం సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాం, రెండు మొబైల్ వాహనాలను అడిగాం. అందులో ప్రస్తుతానికి ఒక వాహనాన్ని పంపారు మిగతా వాహనంపై కూడా త్వరలోనే వస్తుంది ఆహార కల్తీ చట్టాన్ని మరింత కఠినంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది పలు సూచనలు కేంద్రానికి చేశాం సమర్ధవంతమైన చట్టం లేక పోతే చర్యలు కష్టం అవుతాయి పటిష్ఠంగా పని చేయాలని అధికారులను అదేశించాం ఆహార కల్తీ నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం హోటల్స్, ఇతర ఆహార పదార్థాల తయారీ అమ్మకం దారులు, వ్యాపారులు కల్తీ అరికట్టడంలో నిజాయితీగా వ్యవహరించాలి. అధికారులకు సహకరించాలి. ఈ వాహనం ద్వారా…. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో అన్ని రకాల ఫుడ్ టెస్టింగ్ సదుపాయాలు ఉంటాయి వ్యాన్ వెళ్ళ గలిగిన చోట్లలో అక్కడికక్కడే ఆహార పదార్థాల ను పరీక్షించవచ్చు అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం శిక్షణ కలిగిన ఉన్న సిబ్బంది వ్యాన్ తో పాటు అందుబాటులో ఉంటారు.  పాలు, వంట నూనెలు, నెయ్యి, మసాలాలు, వంటి అనేక ఆహార పదార్థాలను, వాటి నాణ్యతలను పరీక్షించే సదుపాయాలు ఈ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో ఉంటాయి. ఈ వాహనం ద్వారా ఆహార కల్తీ అదుపు, నివారణకు ఆస్కారం ఏర్పడుతుంది ఆహార పదార్థాల, తయారీ, నిలువ ఉండే చోట్లకే నేరుగా వెళ్లి పరీక్షించే వీలుండటం వల్ల, అక్కడికక్కడే కల్తీ ఆహార పదార్థాలను సీజ్చే యడంతో పాటు, వాటి నిర్వాహకుల మీద చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది మన రాష్ట్రంలో మొదటిసారిగా ఈ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వాహనాన్ని ప్రవేశ పెట్టడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో dme రమేష్ రెడ్డి, tngo అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, స్థానిక కార్పొరేటర్ చైతన్య కన్నా, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

laxma reddy

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *