Breaking News

మొదలైంది భారత్-పాక్ క్రికెట్ ఫైట్..

Pakistan-Vs-India-World-Cup-2015

కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ పోటీల్లోని భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మొదలైంది. స్టేడియంలోని వేలమంది.. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ఈ మ్యాచ్ కోసం తహతహగా ఎదురుచూస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠ ఉన్న భారత్ పాక్ మ్యాచ్ అంతే వేడి కలిగించే ప్రకటనలు.. భారత ప్రధానుల ఆశలు నిండి మ్యాచ్ పై హైప్ ను అమాంతం పెంచేశాయి..

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన భారత్ పాక్ మ్యాచ్ లో మొదట టాస్ ఇండియాను వరించింది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ బ్యాటింగ్ ను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు ఆరంభించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *