మొదటి వన్డేలో ఇండియా చిత్తు..

హైదరాబాద్, ప్రతినిధి : మెల్ బోర్న్ వన్డేలో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఇండియా 268/8 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అసీస్ 269/6 చేసి విజయం సాధించింది. చివరకు ఆస్ట్రేలియా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ రేగింది. కానీ సాఫీగా వచ్చిన బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేయడంతో 4 వికెట్ల తేడాతే అసీస్ గెలుపొందింది. అంతకుముందు రోహిత్ సెంచరీ చేయగా.. రైనా హాఫ్ సెంచరీ చేశారు. ఇంత చేసినా మ్యాచ్ లో టీమిండియా కు విజయం దక్కలేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *