
ప్రభాస్ హీరోగా, బాహుబలి ఎంత ఫేమసో తెలిసిందే.. ఇక తన మొట్టమొదటి యాడ్ లో ప్రభాస్ అదరగొట్టాడు.. మహేంద్ర కొత్త వెహికల్ లాంచ్ లో ప్రభాస్ నటించాడు. సినిమాలలోగానే యాడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్స్ గా కొనసాగిన ఈ యాడ్ అద్బుతంగా ఉంది. మీరూ చూడండి ప్రభాస్ యాడ్ ను..