మొదటి ప్రపంచ యుద్ధమే కథగా ‘కంచె’

Varun Tej and Krish’s ‘Kanche’, which is India’s first World War 2 movie. October 22nd release.

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కంచె. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయి దసరాకు విడుదల కాబోతోంది.. ఈ సందర్భంగా చిత్రం పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది..

workig kanche23

బ్రిటీష్ వారి కాలంలో స్వాతంత్ర్యం రాకముందు భారత దేశం మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. ఆ సందర్భంగా ఓ భారతీయ సైనికుడి  కథను సినిమాగా మలిచారు క్రిష్.. దాన్ని మంచి చిత్రంగా రూపొందించారు.

workig kancheworkig kanche2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *