మొక్కలు నాటిన కరీంనగర్ కలెక్టర్ Posted by Politicalfactory Date: September 2, 2015 2:59 pm in: Uncategorized Leave a comment 718 Views కరీంనగర్ నగరంలోని సప్తగిరి కాలనీలోని కె.జి.బి.వి స్కూల్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ బుధవారం నాడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బొమ్మ జయశ్రీ, కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.