మే 31న బాహుబలి ఆడియో రిలీజ్

హైదరాబాద్ : బాహుబలి ఆడియో రిలీజ్ వేడుక ఈనెల 31న విడుదల కానుంది. ఈ మేరకు హైదరాబాద్ లో లాంఛ్ చేయనున్నట్టు రాజమౌళి ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. బాహుబలి పార్ట్ 1 ఆడియోను మే 31న రిలీజ్ చేస్తున్నామని మొత్తం 8 పాటలు ఈ సినిమాలో ఉన్నట్టు ప్రకటించారు.

 

bahubali.jpg audio

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *