మే 14నుంచి రెండు రాష్ట్రాలకు రెండు ఆర్టీసీలు

హైదరాబాద్ : ఎట్టకేలకు ఆర్టీసీ విభజన పూర్తయ్యింది. వచ్చే 14నుంచి రెండు రాష్ట్రాలకు రెండు కార్పొరేషన్లు  ఏర్పడనున్నాయి.  కేంద్రం నోటిఫికేషన్ తర్వాత తెలంగాణ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీలు రెండు వేరుపడనున్నాయి. ఆర్టీస్ బస్ భవన్ లోని ఏ బ్లాకు, ఆంధ్రాకు, బీ బ్లాక్ తెలంగాణకు కేటాయించారు.

కాగా ఆస్లుల విభజన నియమించిన షీలాబే కమిటీ నివేదిక వచ్చిన తర్వాత విభజన పూర్తి అవుతుంది. మే 14 నుంచి కార్మికులు, బస్సులు విభజన తో రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పడి సేవలందిస్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *