Breaking News

మేలో ఖచ్చితంగా డీఎస్సీ

DSC_1003-400x255

వరంగల్ : నిరుద్యోగులకు, ఉపాధ్యాయ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తీపికబురు నందించారు. గురువారం హన్మకొండలోని టెట్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. అధికారులను కేటాయించకపోవడం వల్ల ఉద్యోగ నియామకాలు ఆలస్యం అయ్యాయని.. ఇటీవలే అధికారుల కేటాయింపు వల్ల ఇక ఉద్యోగాల నియామకం చేస్తామన్నారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపర్చడానికి సీఎం కేసీఆర్ అనుభవజ్ఞులైన కడియం శ్రీహరిని ఎంపీ స్తానం నుంచి రాష్ట్ర మంత్రిని చేశారని.. కడియం ఆధ్వర్యంలో విద్యావ్యవస్థ రూపు రేఖలు మారుస్తామన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *