Breaking News

మేడారం లో సమ్మక్క సారలమ్మ లను కుటుంబసమేతంగా దర్శించుకున్న ఆర్థిక మంత్రి ఈటల

మేడారం లో సమ్మక్క సారలమ్మ లను కుటుంబసమేతంగా దర్శించుకున్న ఆర్థిక మంత్రి ఈటల

మేడారం : మేడారం లో సమ్మక్క సారలమ్మ లను కుటుంబసమేతంగా దర్శించుకున్న ఆర్థిక మంత్రి ఈటల, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిలువెత్తు బంగారమును వన దేవతలకు సమర్పించుకున్న ఆర్థిక మంత్రి. అడవిలో ఉండికూడా తమ జాతికోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు. వారి పోరాటం హక్కుల కోసం పోరాడే ఎంతోమందికి స్ఫూర్తి.  కోట్లాదిమంది మొక్కులు అందుకున్న వన దేవతలను తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్న. ఇక్కడికి వస్తున్న భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు వాటన్నిటినీ సరిపోయెన్ని డబ్బులు కేటాయించుకొని ఏర్పాట్లు చేస్తాం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *