Breaking News

మేక x ఎద్దు ఫైట్ : మేక్ విన్..

goat

ఒక మేక, ఒక భారీ ఎద్దునే ఢీకొట్టింది. మేక ఏంటి.. ఎద్దుతో ఫైటింగ్ ఎంటి.. ఎద్దు ముందు మేక నిలుస్తుందా అని డౌట్ పడుతున్నారా.. కానీ మేక ధీరత్వం ముందు ఎద్దు ఓడిపోయింది. మేక ఎద్దుతో ఢీకొని దాన్ని ఓడించింది. ఇది నిజం.. పైన వీడియో చూడండి.. మీకే అర్థం అవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *