
పంటలు పండక మేం చస్తుంటే .. చంద్రబాబు కొత్త బస్సులు తయారు చేసుకుంటూ కోట్లను దుబారా చేస్తున్నాడని పశ్చిమగోదావరికి చెందిన రైతు సింహాద్రి వెంకటేశ్వరరావు నేరుగా సీఎంకు లేఖ రాసి చచ్చిపోయారు.ఈ లేఖకు చంద్రబాబు స్పందించలేదు.. దీంతో వెంకటేశ్వర్ రావు మరణం తర్వాత ఈ సూసైడ్ నోట్ వెలుగుచూసింది.. కానీ ఆయన ప్రాణం మాత్రం పోయింది..
ఇక చంద్రబాబుకు లేఖ రాసి ఓ పొగాకు రైతు చచ్చిపోవడం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది.. తెలంగానలో ఆరోపిస్తున్న టీడీపీ నేతలు ఏపీ ఆత్మహత్యలు ఏమీ స్పందిస్తారో చూడాలి..