Breaking News

మేం కలిసి మెలిసి ఉన్నం.. పుల్లలు పెట్టకు..

Balka Suman

హైదరాబాద్ : హైదరాబాద్ లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉంది.. సీమాంధ్రులు, తెలంగాణ వాళ్లు కలిసిమెలిసి ఉన్నరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం ప్రచారంలో గొడవలు పెట్టేలా మాట్లాడవద్దని ఎంపీ బాల్క సుమన్ టీడీపీ నేత, ఏపీ సీఎం కొడుకు లోకేష్ ను హెచ్చరించారు. హైదరాబాద్ లో గొడవలు జరిగే రీతిలో టీడీపీ నేత లోకేష్, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో వలే సీమాంధ్రను అభివృద్ది చెందించేలా చేసుకో అని లోకేష్ ను సుమన్ కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *