మెడిక‌ల్ కాలేజీల ఏర్పాట్లకు స‌త్వ‌ర‌మే ఎంసిఐకి ప్ర‌తిపాద‌న‌లు:డాక్టర్ లక్ష్మారెడ్డి

సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు

ల్లగొండ‌, సూర్యాపేటల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు

త్వమే ఎంసిఐకి ప్రతిపాదలు

హెల్త్ ర్సిటీ వీసీ, అధికారులను ఆదేశించిన వైద్య మంత్రి క్ష్మారెడ్డి

హైదరాబాద్: సూర్యాపేట‌, ల్లగొండల్లో వైద్య విద్య ళాశాల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదలు సిద్ధం చేసి, ఎంసిఐకి పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి క్ష్మారెడ్డి హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సర్ రుణాకర్రెడ్డి, మిగతా అధికారులను ఆదేశించారు. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు త్వమే ఎంసిఐకి ప్రతిపాదలు పంపించాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదిక ప్రారంభించాలని ఆజ్ఞాపించారు.

సూర్యాపేట ర్యలో భాగంగా సీఎం కెసిఆర్ ల్లగొండ‌, సూర్యాపేటల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రటించిన సంగతి తెలిసిందే. మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి క్ష్మారెడ్డితో సీఎం మాట్లాడి గు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మంత్రి క్ష్మారెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో చివాలయంలో మావేశం ఏర్పాటు చేశారు. ల్లగొండ‌, సూర్యాపేటల్లో హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని వీసి రుణాకర్రెడ్డిని ఆదేశించారు. వెంటనే గు ప్రతిపాదను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపించాలన్నారు. స్థలం, గు ఏర్పాట్లు, అవమైన త్రాలు ఎంసిఐకి చేరేలా చూడాలన్నారు. అలాగే వీసికి మిగతా అధికారులను రించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వేగంగా ఆయా చోట్ల మెడికల్ కాలేజీల ఏర్పాటు రిగే విధంగా ర్యలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు

అలాగే ఇప్పటి కు ప్రతిలో ఉన్న వైద్యశాల నాలు, కొత్తగా నిర్మించ పెట్టిన నిర్మాణాలు, రికరాలు, దుపాయాల మీద కూడా మంత్రి సంబంధిత అధికారులతో ర్చించారు. మావేశంలో హెల్త్ ర్సిటీ వీసీతోపాటు నిమ్స్ డైరెక్టర్‌, ఆరోగ్యశ్రీ సిఇఓ ప్రొఫెసర్ నోహర్‌, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ మేశ్రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండి వేణుగోపాపాల్‌, చీఫ్ ఇంజనీర్ క్ష్మణ్రెడ్డి దితరులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.