మెగా స్టార్ శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి ఫేస్ బుక్ ద్వారా తన అభిమానులకు మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ ఫేస్ బుక్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తన అభిమానులు, తెలుగు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆయన వేడుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *