మెగా బ్రదర్ బర్త్ డే

మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే వేడుకలు ఆయన ఇంట్లో ఘనంగా జరిగాయి. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సినీ నటుడు, మా ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా నాగబాబుకు బొకే ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి పంచిపెట్టారు. అభిమానులకు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *