Breaking News

మూడు రోజుల్లో 102.కోట్లు కొల్లగొట్టిన భజరంగీ

salman-khan2-bajrangi-bhaijaan

సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయ్ జాన్’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.. ఈ మూవీకి రాజమౌళి తండ్రి కథ అందించడం విశేషం. ఇప్పటి వరకు బాలీవుడ్ లో మూడు రోజుల్లో 100మార్కు దాటిన సినిమాగా భజరంగీ మూవీ రికార్డు సాధించింది..

ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 4900 స్ర్కీన్లలో విడుదలైంది. భారత్ పాకిస్తాన్ నేపథ్యంలో తప్పిపోయిన పాకిస్తాన్ బాలికను ఇంటికి చేర్చే హనుమాన్ భక్తుడి పాత్రను సల్మాన్ పోషించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *