మూడు రోజులకు కలిపి 170కోట్లు

Bahubali-Movie-Shooting-Near-Completion

ఎవరూ సాధించని.. ఎవరికి దక్కని రికార్డుల మోత మోగిస్తున్న బాహుబలి సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా గడిచిన మూడురోజులకు 160 నుంచి 170 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్..

ఒక్క తెలుగులోనే ఈ సినిమా మూడు రోజులకు 42.37 కోట్లు, కర్ణాటకలో 21 కోట్లు,తమిళనాడు 16కోట్లు, కేరళ 2.7కోట్లు, రెస్టాఫ్ ఇండియా 33.5 కోట్లు, ఓవర్సీస్ 27.8 కోట్లు మిగతా అన్ని దేశాల్లో కలిపి దాదాపు 165 కోట్ల వరకు గ్రాస్ సాధించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *