Breaking News

మూడు నెలలకు రాజయ్యకు బెయిల్..

Cong_MP

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఎట్టకేలకు గురువారం బెయిల్ లభించింది.. రాజయ్య కోడలు నవంబర్ 4న ఆత్మహత్య చేసుకుంది.. ఆమెతో పాటు ఆమె మనవళ్లకు చావుకు రాజయ్య, అతని భార్య, కుమారుడు కారణమని కేసు నమోదైంది. అప్పటినుంచి దాదాపు 3 నెలలుగా జైలులో ఉంటున్న రాజయ్య చాలా సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇంతకాలం బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. విచారణను మాజీ ఎంపీగా ప్రభావితం చేస్తారని భావించి కోర్టు బెయిల్ ఇవ్వలేదు.. ప్రాసిక్యూషన్ వారు అభ్యంతరం చెప్పడంతో ఇన్నాళ్లు బెయిల్ రాలేదు.. ఎట్టకేలకు కేసునమోదై 90 రోజులు కావడంతో రాజయ్య అప్పీల్ మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *