
ఫ్రాన్స్ లో నిర్వహిస్తున్న ఓ ముస్లిం మత చాంధస సదస్సు కు సర్వం సిద్ధమైంది. విదేశాలనుంచి వచ్చిన ఇద్దరు ముస్లిం మత పెద్దలు తమ ప్రసంగాలను మొదలు పెట్టేందుకు స్టేజీ మీదకు వచ్చారు. కింద ఫ్రాన్స్ లోని ముస్లింలు శ్రద్ధగా వారు చెప్పింది వినడానికి సిద్ధమయ్యారు.
అప్పుడే వచ్చారు ఇద్దరు అమ్మాయిలు అర్దనగ్నంగా పైన ఏం వేసుకోకుండా ముస్లిం వ్యతిరేక నినాదాలు చేస్తూ స్టేజీమీదకు వచ్చి నినాదాలు చేశారు.. దీంతో ఆ మత పెద్దలు ఇబ్బంది పడగా.. కింద ఉన్న ముస్లింలు పైకి వచ్చి ఆ మహిళలపై దాడి చేేసి స్టేజీ కిందకు తీసుకుపోయారు. వారిని కొడుతుండగా పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లిపోయారు. ఆ ఇద్దరు ట్యూనిషియా, అల్జీరియా ప్రాంతానికి చెందిన క్రిష్టియన్ మహిళలు.. ముస్లిం సదస్సుకు వ్యతిరేకంగా ఇలా చేశారు..