ముస్లిం అమ్మాయితో తిరిగాడని..

000012121

హైదరాబాద్ లో పోకిరీలు రెచ్చిపోయారు. ఓ ముస్లిం అమ్మాయితో  కలిసి హైదరాబాద్ లోని రామకృష్ణ థియేటర్ కు వచ్చిన యువకుడిని చితకబాదారు. ప్రేమజంటను దుర్బాషలాడారు. యువకుడిని రోడ్డు వెంట పరిగెత్తించుకుంటూ కొట్టారు.  ఈ దృశ్యాలు వీడియో తీసి కొందరు మీడియాకు అందజేశారు.  పోలీసులు వీటిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమజంటపై దాడి దృశ్యాలను పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *