ముసలవ్వకు ‘ఆసరా’.. చిట్టితల్లి భరోసా..

సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ను పలువురు వృద్ధులు  కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఆసరా పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలు అందడం లేదంటూ వారు కోరగానే చాలా ప్రేమగా మాట్లాడారు కేటీఆర్.. అందరికీ అన్ని మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

001chantibidda

అనంతరం ఓ పాపాయి కేటీఆర్ అంటూ దగ్గరకు రాగా ఆప్యాయంగా పలకరించి పాపను ఎత్తుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.