Breaking News

ముష్కరుల బోట్ పేలింది ఇలా..

pakistan boat

నూతన సంవత్సర వేడుకల్లో భారతదేశంలో ఉగ్రవాద దాడులు నిర్వహించాలని కుట్రపన్నిన పాకిస్తాన్ ఉగ్రవాదుల బోట్ ను భారత దళాలు గత జనవరిలో భగ్నం చేసిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో భారత నావిక దళాలు.. పాకిస్తాన్ ఉగ్రవాదుల బోట్ చుట్టుముట్టగా .. వారు బోట్ ను తనకు తానుగా పేల్చుకున్నారు. ఆ వీడియో భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *