ముళ్లపందిని మింగి చచ్చిన కొండచిలువ

దక్షిణాఫ్రికా : దాదాపు 4 మీటర్ల పొడవున్న భారీ కొండచిలువ పెద్ద ముళ్లపందిని మింగి తనువు చాలించింది. ఈ సంఘటన దక్షిణాఫ్రికా జోహన్నెస్ బర్గ్ లోని ఓ జూపార్క్ చోటు చేసుకుంది. అటు గా వచ్చిన ముళ్లపందిని అమాంతం మింగిన కొండచిలువ అనంతరం అరిగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ అది జీర్ణం కాక కొండచిలువే మృత్యువాతపడింది.

 

pandi

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *