ముల్కనూర్ లో కలెక్టర్, ఎమ్మెల్యే సతీష్ Posted by Politicalfactory Date: August 11, 2015 8:36 am in: News, Regional News Leave a comment 484 Views సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ లో జిల్లాకలెక్టర్ నీతూ ప్రసాద్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటించారు. అభివృద్ధి ప్రణాళికలను రచించారు. గ్రామస్థులనుంచి వినతులను స్వీకరించారు.