మురికికాలువలో పడిపోయిన ఎంపీ

మహారాష్ట్రకు చెందిన భీజేపీ ఎంపీ  పూనం మాధవ్ మురికివాడల్లో పర్యటిస్తుండగా.. జారిపోయి మురికికాలువల్లో పడిపోయారు.  ఆమె ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.  ముంబైలోని జాలారం మురికివాడలో  అక్రమ కట్టడాల కూల్చివేతకు సిద్ధమవుతుండగా ఎంపీ పూనం అక్కడి ప్రజలతో మాట్లేడేందుకు వెళ్లారు..

మురికి కాల్వపై ఉన్న కాంక్రీట్ దిబ్బపై నిలుచుండి బాదితులతో మాట్లాడుతుండగా అది విరిగి పడిపోయింది. దాదాపు 5 మీటర్ల లోతు వెడల్పు ఉన్న ఈ కాలువలో పడిపోయిన ఎంపీని భద్రతా సిబ్బంది రక్షించి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె తీవ్రగాయాలపాలయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *