మున్సిపాల్టీలకు ఎన్నికలొస్తున్నాయ్..

తెలంగాణలో పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.. ఇన్నాళ్లు పలు కారణాలతో కోర్టు కేసులతో వాయిదా పడుతూ వస్తున్న హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.. దుబ్బాక, అచ్చంపేట, మేడ్చల్, కొల్లాపూర్, సిద్దిపేట, జడ్చర్ల పాల్వంచ, మణుగూరు, మందమర్రి మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగలేదు. ఇందులో పాల్వంచ, మణుగురు, మందమర్రి లు షెడ్యూల్ ప్రాంతంలో రిజర్వేషన్ల లొల్లితో ఎన్నికలు సాధ్యపడదు. ఇక మిగిలిన పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది..

జీహెచ్ఎంసీ తో పాటు వరంగల్ , ఖమ్మం నగరపాలక సంస్థలకు, మిగిలిన మున్సిపాల్టీలకు ఎన్నికలు డిసెంబర్ తర్వాత వచ్చే జనవరిలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో నగరాల్లో నాయకుల సందడి మొదలైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *