Breaking News

ముద్దు సీన్ల విషయంలో యాంకర్ పై మహేశ్ ఆగ్రహం

hqdefault

లవర్ బాయ్ ఫ్యామిలీ అడియెన్స్ ఉన్న మీరు ముద్దు సీన్లలో ఎందుకు నటిస్తారు.. ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు’ అని అడిగిన యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమీ 1950 సంవత్సరం సినిమా కాదని.. 2012లో ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలో ముద్దులుంటాయన్నారు. యంగ్ ఆడియన్స్ సీనిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొంటారని వారి అభిరుచికి తగ్గట్టు ముద్దు సీన్లు చేయాల్సి ఉంటుందన్నారు. మాకేమీ ఇంట్రెస్ట్ తో ముద్దులు ఇచ్చుకోమని యాంకర్ పై ఒకింత అసహనంతో అన్నారు. దీన్నో నేషనల్ ఇష్యూ చేస్తున్నారని బాధపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *