మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొత్తగా వెబ్ సిరీస్ నిర్మాణం చేపట్టింది. పింక్ ఎలిఫెంట్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై దీన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ ను నాగబాబు గురువారం రిలీజ్ చేశారు.
పూర్తిగా కొత్తవారితో తీసిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ట్రైలర్ ను పైన చూడొచ్చు..