Breaking News

ముదుగంటికి స్వాతి ఎడిటర్ ప్రశంస

muduganti

కర్తవ్య భోదకవి కాళోజీ అవార్డు గ్రహీత ముదుగంటిని స్వాతి వార పత్రిక ఎడిటర్ ప్రశంసించారు. విజయవాడ స్వాతి కార్యాలయంలో స్వాతి పత్రిక సంపాదకులు వేమూరి బలరాం ఏర్పాటు చేసిన ముఖాముఖీలో ఈ సందర్భంగా ముదుగంటి సుధాకర్ రెడ్డిని సన్మానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *