ముగిసిన ‘మా’ ఎన్నికలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం భవన్ లో ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్షులుగా పోటీచేసిన జయసుధ, రాజేంద్రప్రసాద్ ల తరఫున క్యాంపెయిన్ నిర్వహించారు. వందలమంది తెలుగు సినీ ఆర్టిస్టులు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఈ ఓట్లు వేసేందుకు పెద్ద హీరోలెవ్వరూ రాలేదు. కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *